చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు Apple సంస్థ తన iPhone 15 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ లైనప్ లో భాగంగా 4 మోడల్స్ ని తీసుకొచ్చింది. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. కొత్త లైనప్ రాకతో, కంపెనీ పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మొత్తం 6 ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. మోడల్, పాత ధర, కొత్త ధర, ఎంత వ్యత్యాసం.. తదితర వివరాలను మీకోసం టేబుల్ వేసి వివరంగా అందించాం. చదివి తెలుసుకోండి.
తగ్గిన పాత ఐఫోన్ల ధరలు
| మోడల్ | లాంచ్ ధర | కొత్త ధర | తేడా |
| iPhone 13 128gb | రూ.69,900 | రూ.59,900 | రూ.10,000 |
| iPhone 13 256gb | రూ.79,900 | రూ.69,900 | రూ.10,000 |
| iPhone 13 512gb | రూ.99,900 | రూ.89,900 | రూ.10,000 |
| మోడల్ | లాంచ్ ధర | కొత్త ధర | తేడా |
| iPhone 14 128gb | రూ.79,900 | రూ.69,900 | రూ.10,000 |
| iPhone 14 256gb | రూ.89,900 | రూ.79,900 | రూ.10,000 |
| iPhone 14 512gb | రూ.1,09,900 | రూ.99,900 | రూ.10,000 |
| మోడల్ | పాత ధర | కొత్త ధర | తేడా |
| iPhone 14 Plus 128gb | రూ.89,900 | రూ.79,900 | రూ.10,000 |
| iPhone 14 Plus 256gb | రూ.99,900 | రూ.89,900 | రూ.10,000 |
| iPhone 14 Plus 512gb | రూ.1,19,900 | రూ.1,09,900 | రూ.10,000 |
భారత్ లో రద్దైన పాత ఐఫోన్ మోడల్స్
- iPhone 14 Pro Max 128GB
- iPhone 14 Pro Max 256GB
- iPhone 14 Pro Max 512GB
- iPhone 14 Pro Max 1TB
- iPhone 14 Pro 128GB
- iPhone 14 Pro 256GB
- iPhone 14 Pro 512GB
- iPhone 14 Pro 1TB
- iPhone 13 mini 128GB
- iPhone 13 mini 256GB
- iPhone 13 mini 512GB
- iPhone 12 64GB
- iPhone 12 128GB
- iPhone 12 256 GB
iPhone 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ కొన్ని పాత ఐఫోన్ మోడల్స్ చలామణిని, విక్రయాలను నిలిపివేసింది. అంటే, ఇకపై సంస్థ నుంచి సదరు మోడల్స్ తయారవ్వవు. అలాగే ఆపిల్ అధికార వెబ్‌సైట్ నుంచి వాటిని కొనడం సాధ్యం కాదు. అయితే, స్టాక్స్ అయిపోయేంత వరకు, ఈ ఐఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ వంటి సైట్స్ మరియు స్టోర్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి.
iPhone 15 సిరీస్ ధర
| మోడల్ | ధర |
| iPhone 15 128gb | రూ.79,990 |
| iPhone 15 256gb | రూ.89,900 |
| iPhone 15 512gb | రూ.1,09,900 |
| మోడల్ | ధర |
| iPhone 15 Plus 128gb | రూ.89,900 |
| iPhone 15 Plus 256gb | రూ.99,900 |
| iPhone 15 Plus 512gb | రూ.1,09,900 |
| మోడల్ | ధర |
| iPhone 15 Pro 128gb | రూ.1,34,900 |
| iPhone 15 Pro 256gb | రూ.1,44,900 |
| iPhone 15 Pro 512gb | రూ.1,64,900 |
| iPhone 15 Pro 1TB | రూ.1,84,900 |
| మోడల్ | ధర |
| iPhone 15 Pro Max 256gb | రూ.1,59,900 |
| iPhone 15 Pro Max 512gb | రూ.1,79,900 |
| iPhone 15 Pro Max 1TB | రూ.1,99,900 |
