Home News 200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన iQOO 11S

200W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన iQOO 11S

Highlights
  • iQOO 11 సిరీస్ లో మూడో ఫోన్ గా వచ్చిన iQOO 11S
  • 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో వచ్చిన డివైజ్
  • iQOO 11S ప్రారంభ ధర CNY 3799 (సుమారు రూ.43,156)

తక్కువ సమయంలోనే ఐకూ బ్రాండ్ మంచి పేరుని తెచ్చుకుంది. వినియోగదారులు ఐకూ పట్ల నమ్మకం ఏర్పరచుకున్నారు. అన్ని సెగ్మెంట్స్ లో ఫోన్లను లాంచ్ చేస్తున్న ఈ సంస్థ తాజాగా iQOO 11 సిరీస్ లో తన మూడో ఫోన్ iQOO 11S ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు iQOO TWS 1 ఇయర్ బడ్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఇక iQOO 11S స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ డివైజ్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్, 3200*1440 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.

iQOO 11S స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. సరే, ఓసారి iQOO 11S పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

iQOO 11S ధర, లభ్యత

iQOO 11S స్పెసిఫికేషన్స్

iQOO 11S భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

iQOO 11S ప్రస్తుతం చైనాలో లాంచ్ అయ్యింది. ఇంకా ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం బయటకు రాలేదు. త్వరలోనే దీనిపై కంపెనీ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.