Home News Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన iQOO 12 సిరీస్

Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన iQOO 12 సిరీస్

Highlights
  • చైనాలో లాంచైన iQOO 12 సిరీస్
  • లైనప్ లో వచ్చిన iQOO 12, iQOO 12 Pro
  • డిసెంబర్ లో భారత్ లో లాంచ్ కానున్న iQOO 12 సిరీస్

వివో సబ్-బ్రాండ్ iQOO చైనాలో iQOO 12 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO 12 మరియు iQOO 12 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. ఇంతకు ముందు Xiaomi 14 కూడా ఇదే చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. iQOO 12 సిరీస్ విషయానికి వస్తే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ68 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. సరే, ఓసారి iQOO 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO 12 స్పెసిఫికేషన్స్

iQOO 12 Pro 5G స్పెసిఫికేషన్స్