Home News లీకైన ప్రమోషనల్ ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్

లీకైన ప్రమోషనల్ ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్

Highlights
  • ప్రమోషనల్ ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్
  • బీఎండబ్ల్యూ తో తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోన్న ఐకూ
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న iQOO 12

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారత మార్కెట్ లో iQOO 12 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. రీసెంట్ గా లీకైన రెండర్స్ మరియు హ్యాండ్స్-ఆన్ ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ పై ఐడియా వచ్చింది. తాజాగా iQOO 12 డివైజ్ యొక్క ప్రమోషనల్ ఇమేజెస్ ఆన్‌లైన్ లో లీక్ అవ్వడంతో పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది. నవంబర్ 7 న చైనాలో iQOO 12 లాంచ్ అవుతోంది.

లీకైన ఇమేజెస్ ద్వారా రివీలైన iQOO 12 డిజైన్

iQOO 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)