Home News Snapdragon 8+ Gen 1 చిప్‌, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 Pro 5G

Snapdragon 8+ Gen 1 చిప్‌, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 Pro 5G

Highlights
  • భారత్ లో iQOO Neo 7 Pro 5G ప్రారంభ ధర రూ.34,999
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వచ్చిన డివైజ్
  • iQOO Neo 7 Pro 5G డివైజ్ బరువు 197 గ్రాములు

iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ నియో-సిరీస్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న iQOO Neo 7 కంటే ఎక్కువ ధరతో వచ్చింది. స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే, iQOO Neo 7 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8.5 మి.మీ మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro 5G పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

iQOO Neo 7 Pro 5G ధర, సేల్ వివరాలు

iQOO Neo 7 Pro 5G స్పెసిఫికేషన్స్