Home News 16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro

16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro

Highlights
  • చైనాలో లాంచైన iQOO Neo 9 సిరీస్
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజెస్
  • iQOO Neo 9 ప్రారంభ ధర 2,299 యువాన్లు

Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు ఫోన్లు కూడా 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. సరే, ఓసారి iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9, iQOO Neo 9 Pro ధరలు

iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్