Home News iQOO Neo 9 సిరీస్ స్కీమాటిక్స్ ద్వారా రివీలైన పూర్తి డిజైన్

iQOO Neo 9 సిరీస్ స్కీమాటిక్స్ ద్వారా రివీలైన పూర్తి డిజైన్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 సిరీస్
  • స్కీమాటిక్స్ ద్వారా రివీలైన డిజైన్
  • 6.78-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న iQOO Neo 9

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో తన హోమ్ మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ లో ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు, లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న సమయంలో, iQOO Neo 9 సిరీస్ డిజైన్ ఔట్‌లైన్ రివీల్ అయ్యింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ దీన్ని విడుదల చేసింది. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

రివీలైన iQOO Neo 9 డిజైన్

iQOO Neo 9 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

రానున్న రోజుల్లో iQOO Neo 9 సిరీస్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తెలియనున్నాయి.