Home News ఆగస్టు 31న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Z8, Z8x

ఆగస్టు 31న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Z8, Z8x

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z8 సిరీస్
  • లైనప్ లో రానున్న iQOO Z8, Z8x
  • 6000mAh బ్యాటరీతో వస్తోన్న iQOO Z8x

Vivo సబ్-బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Z8 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో iQOO Z8 మరియు iQOO Z8x డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 31 వ తేదీన ఈ రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. లాంచ్ సమాచారంతో పాటు, కంపెనీ నుంచి ప్రాసెసర్ కి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO Z8, iQOO Z8x లాంచ్ తేదీ

iQOO కంపెనీ తన కొత్త ఫోన్లకు సంబంధించి ఒక టీజర్ ని రివీల్ చేసింది. ఈ టీజర్ లో లాంచ్ తేదీ ఆగస్టు 31 అని పేర్కొనబడి ఉంది. లాంచ్ సమయం గురించి మాట్లాడితే, చైనాలో ఆగస్టు 31 న రాత్రి 7 గంటలకు లాంచ్ ఉంటుంది. iQOO Z8 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇది 5 నానోమీటర్ ప్రాసెసర్ తయారైన చిప్.

iQOO Z8 స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Z8x స్పెసిఫికేషన్స్ (అంచనా)