Home News iQOO: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన iQOO Z9, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజ్!

iQOO: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన iQOO Z9, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజ్!

Highlights
  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z9
  • బీఐఎస్ పై లిస్టైన iQOO Z9
  • iQOO Z8 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z9

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO ఈ నెలలో భారతీయ మార్కెట్ లో Neo 9 Pro ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తో పాటు మరో ఫోన్ iQOO Z9 ని కూడా లాంచ్ చేసేందుకు ఐకూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. iQOO Z9 డివైజ్ iQOO Z8 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి రానుంది. iQOO Z9 5G తాజాగా భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే iQOO Z9 5G లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G బీఐఎస్ సర్టిఫికేషన్

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)