Home News iQOO: గీక్‌బెంచ్‌పై లిస్టైన iQOO Z9 5G, రివీలైన స్పెసిఫికేషన్స్

iQOO: గీక్‌బెంచ్‌పై లిస్టైన iQOO Z9 5G, రివీలైన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z9 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో తొలుత మార్కెట్ లోకి iQOO Z9 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ భారత్‌కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ ద్వారా iQOO Z9 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)