Home News Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G

Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G

Highlights
  • త్వరలో రానున్న Vivo T3 5G, iQOO Z9 5G
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజెస్
  • Z8 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z9 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయబోతోంది, ఈ ఫోన్ Vivo T3 5G అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. అలాగే వివో సబ్-బ్రాండ్ ఐకూ కూడా iQOO Z9 5G అనే డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ రెండు ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G, Vivo T3 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

iQOO Z8 స్పెసిఫికేషన్స్ (చైనా)