Home News iQOO Z9 Series: లాంచ్‌కి ముందు లీకైన ఐకూ జెడ్9 సిరీస్ రెండర్స్

iQOO Z9 Series: లాంచ్‌కి ముందు లీకైన ఐకూ జెడ్9 సిరీస్ రెండర్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z9
  • తాజాగా లీకైన సిరీస్ రెండర్స్
  • గ్రేడియంట్ ఫినిష్ తో వస్తోన్న డివైజెస్

Vivo సబ్-బ్రాండ్ iQOO 2023 ఆగస్టులో iQOO Z8 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. iQOO Z8 సిరీస్ లో iQOO Z8, iQOO Z8x ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు ఐకూ సంస్థ మరొక జెడ్-సిరీస్.. iQOO Z9 పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా iQOO Z9 సిరీస్ యొక్క స్మార్ట్‌ఫోన్ల రెండర్స్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో పై ప్రత్యక్షమైంది. ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ అనే యూజర్ వీటిని షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 సిరీస్ రెండర్స్

iQOO Z8 స్పెసిఫికేషన్స్

iQOO Z8x స్పెసిఫికేషన్స్