Home News Amazon టీజర్ ద్వారా itel A70 ఇండియా లాంచ్ ఖరారు

Amazon టీజర్ ద్వారా itel A70 ఇండియా లాంచ్ ఖరారు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న itel A70
  • అమెజాన్ లో కనిపిస్తోన్న టీజర్
  • 256జిబి స్టోరేజీ వస్తోన్న డివైజ్

స్మార్ట్‌ఫోన్ మేకర్ itel చవకైన 256జిబి మొబైల్ ఫోన్ లాంచ్ ని ఖరారు చేసింది. itel A70 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఇంతకు ముందే 91మొబైల్స్ పై itel A70 యొక్క ధర, లాంచ్ వివరాలను షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ పై itel A70 కొత్త టీజర్ ప్రత్యక్షమైంది. దీంతో itel A70 డివైజ్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి కొత్త అప్డేట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

itel A70 టీజర్ మరియు డిజైన్

itel A70 స్పెసిఫికేషన్స్