Home News 256GB స్టోరేజీతో రానున్న itel A70; ధర రూ.8,000 లోపే!

256GB స్టోరేజీతో రానున్న itel A70; ధర రూ.8,000 లోపే!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న itel A70
  • 12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • itel A70 ధర రూ.8,000 వద్ద ఉండే అవకాశం

చవకైన ఫోన్లను తయారు చేయడంలో itel సంస్థ ముందుంటుందని చెప్పవచ్చు. తన ఉత్పత్తులతో మార్కెట్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది యూజర్లను సంపాదించగలిగింది. ఇటీవలె ఈ సంస్థ itel Roar 75 Open-Ear బడ్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి itel A70 కి సంబంధించిన ఓ వార్త అందింది. itel A70 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, రూ.8,000 ధరతో వస్తుందని ఆ వార్త ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి itel A70 లాంచ్ టైమ్‌లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

itel A70 గురించి తెలిసిన విషయాలు

itel A70 ఇండియా లాంచ్ టైమ్‌లైన్