Home News itel: UniSoc T606 ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచైన itel P55, itel P55+

itel: UniSoc T606 ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచైన itel P55, itel P55+

Highlights
  • నేడు భారత్ లో లాంచైన itel P55, P55+
  • రెండు ఫోన్ల ప్రారంభ ధర రూ.7,499
  • ఫోన్స్ పై రూ.500 డిస్కౌంట్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ itel నేడు భారతీయ మార్కెట్ లో itel P55 మరియు itel P55+ అనే డివైజెస్ ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఐటెల్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఐటెల్ స్మార్ట్‌ఫోన్లు 6.6-ఇంచ్ 90 హెర్ట్జ్ స్క్రీన్, ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఫీచర్ టెక్నాలజీతో 16జిబి ర్యామ్, రూ.7,499 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి వచ్చాయి. సరే, ఓసారి itel P55 మరియు itel P55+ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

itel P55 ధర

itel P55+ ధర

itel P55 మరియు itel P55+ స్పెసిఫికేషన్స్