Home News itel: Android 14 Go ఎడిషన్‌తో భారత్‌లో లాంచైన itel P55T

itel: Android 14 Go ఎడిషన్‌తో భారత్‌లో లాంచైన itel P55T

Highlights
  • భారత్ లో లాంచైన itel P55T
  • 90Hz డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • itel P55T ధర రూ.8,199

స్మార్ట్‌ఫోన్లతో పాటు ఫీచర్ ఫోన్లను తయారు చేసే Itel సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో itel P55T స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఎంట్రీ-లెవెల్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ డివైజ్‌ని తీసుకొచ్చారు. యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) తో వచ్చిన ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ itel P55T కావడం విశేషం. సరే, ఓసారి itel P55T భారత మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

itel P55T ధర, సేల్ వివరాలు

itel P55T స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ధర వివరాలు చూద్దాం.

itel P55T 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.8,199 గా నిర్ణయించారు. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

itel P55T స్పెసిఫికేషన్స్, ఫీచర్స్