Home News 6.6-ఇంచ్ డిస్ప్లే, Unisoc T606 చిప్‌తో భారత్‌లో లాంచైన Itel S23

6.6-ఇంచ్ డిస్ప్లే, Unisoc T606 చిప్‌తో భారత్‌లో లాంచైన Itel S23

Highlights
  • భారత్ లో లాంచైన Itel S23 బడ్జెట్ స్మార్ట్ ఫోన్
  • 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చిన డివైజ్
  • భారత మార్కెట్ లో Itel S23 ధర రూ.8799

వరుస టీజర్ల తర్వాత, ఐటెల్ సంస్థ తన కొత్త ఫోన్ Itel S23 ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉంది. Itel S23 డివైజ్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్-కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Itel S23 డివైజ్ ఇతర స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Itel S23 ధర, లభ్యత

Itel S23 స్మార్ట్ ఫోన్ స్టారీ బ్లాక్ మరియు మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ధర భారత్ లో రూ.8,799 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా జూన్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ (4జిబి వర్చువల్ ర్యామ్) రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా లభించనుంది.

Itel S23 స్పెసిఫికేషన్స్