Home News 3డీ కర్వ్డ్ స్క్రీన్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన itel S23+

3డీ కర్వ్డ్ స్క్రీన్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన itel S23+

Highlights
  • భారత్ లో లాంచైన itel S23+
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన డివైజ్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్ ప్రత్యేకత

చవకైన ఫోన్లను తయారు చేయడంలో టెక్ బ్రాండ్ itel ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అందుకు తాజాగా itel S23+ డివైజ్ ఉదాహరణగా నిలుస్తోంది. itel S23+ డివైజ్ అత్యంత చవకైన కర్వ్డ్ స్క్రీన్ గల ఫోన్ గా వార్తల్లోకెక్కింది. నేడు ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. itel S23+ డివైజ్ 32ఎంపి సెల్ఫీ కెమెరా, 3డీ కర్వ్డ్ స్క్రీన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. itel S23+ ఫోన్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. సరే, ఓసారి ఈ డివైజ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

itel S23+ స్పెసిఫికేషన్స్