Home News itel: 108MP శాంసంగ్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel S24

itel: 108MP శాంసంగ్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel S24

Highlights
  • itel S24 గ్లోబల్ లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

itel సంస్థ తాజాగా ఎస్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. itel S24 పేరుతో వచ్చిన ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 3డీ మ్యాగ్నెటిక్ పార్టికల్ డిజైన్ మరియు కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్ వచ్చింది. అలాగే ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ బార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి itel S24 డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

itel S24 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

itel S24 స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే ధరల ప్రకటన రానుంది.

itel S24 డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel S24 స్మార్ట్‌ఫోన్ డాన్ వైట్, కోస్ట్‌లైన్ బ్లూ మరియు స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel S24 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఎప్పటి నుంచి లభించనుందో ఇంకా తెలియదు.

itel S24 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్