Home News ఈ ఏడాది ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న Lava Agni 2s

ఈ ఏడాది ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న Lava Agni 2s

Highlights
  • త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న Lava Agni 2s
  • Lava Agni 2 కంటే తక్కువ ధరతో వస్తోన్న Lava Agni 2s
  • దాదాపు Agni 2 మాదిరి స్పెక్స్‌ Agni 2s లో ఉండే అవకాశం

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Agni 2s డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Lava Agni 2 కి మాంచి డిమాండ్, రివ్యూలు ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ ఆండ్రాయిడ్ ఫోన్ గా Lava Agni 2 కి పేరుంది. ఇక కంపెనీ Lava Agni 2s ని ఈ ఏడాది ఆఖర్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే Lava Agni 2s అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Lava Agni 2s

Lava Agni 2 స్పెసిఫికేషన్స్