Home News 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టైన Lava Blaze 2 Pro

8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టైన Lava Blaze 2 Pro

Highlights
  • అధికార వెబ్‌సైట్‌లో లిస్టైన Lava Blaze 2 Pro
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Lava Blaze 2 Pro
  • 50ఎంపి కెమెరాతో ఎక్విప్ అయిన డివైజ్

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava మరొక కొత్త డివైజ్ ని భారతీయ యూజర్ల కోసం తీసుకొచ్చింది. Lava Blaze 2 Pro డివైజ్ లావా అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. అయితే ఈ ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు. కానీ, అన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Lava Blaze 2 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అంచనా ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Blaze 2 Pro స్పెసిఫికేషన్స్

Lava Blaze 2 Pro ధర

Lava Blaze 2 Pro ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ 128జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. బేస్ మోడల్ ధర రూ.9,999 గా ఉండే అవకాశం ఉంది. టాప్ మోడల్ ధర రూ.12,999 ఉండవచ్చు. కొన్ని రోజుల్లో ఫోన్ ధరను కంపెనీ వెల్లడించనుంది.