Home News Lava Blaze Curve 5G: లీకైన లాంచ్ టైమ్‌లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్

Lava Blaze Curve 5G: లీకైన లాంచ్ టైమ్‌లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Curve 5G
  • 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ తో వస్తోన్న ఫోన్
  • బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించననున్న డివైజ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Blaze Curve 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇటీవలె Lava Blaze Curve 5G యొక్క లాంచ్ ని కంపెనీ టీజ్ చేసింది. తాజాగా Lava Blaze Curve 5G డివైజ్ ధర శ్రేణి, లాంచ్ టైమ్‌లైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ Themobileindian వెబ్‌సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Lava Blaze Curve 5G లాంచ్ టైమ్‌లైన్ మరియు ధర

Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్ (లీక్)