Home News 8GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Lava Storm 5G

8GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Lava Storm 5G

Highlights
  • భారత్ లో లాంచైన Lava Storm 5G
  • డైమెన్సిటీ 6080 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Lava Storm 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో ఒక చవకైన మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసింది. Lava Storm 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి. Lava Storm 5G వర్చువల్ ర్యామ్ ద్వారా 16జిబి వరకు ర్యామ్ పవర్ ని అందిస్తుంది. ఇంకా 50ఎంపి మెయిన్ కెమెరా, భారీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Lava Storm 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్న్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Storm 5G ధర

Lava Storm 5G స్పెసిఫికేషన్స్