Home News LAVA: అమెజాన్‌పై కనిపించిన Lava Yuva 3 మైక్రో-సైట్, త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

LAVA: అమెజాన్‌పై కనిపించిన Lava Yuva 3 మైక్రో-సైట్, త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్న Lava Yuva 3
  • యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ని ఆఫర్ చేయనున్న ఫోన్
  • అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న Lava Yuva 3

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Yuva 3 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో Lava Yuva 3 మైక్రో-సైట్ ప్రత్యక్షమైంది. దీంతో Lava Yuva 3 లాంచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే, అమెజాన్ ద్వారా Lava Yuva 3 సేల్ కి రానుందని స్పష్టమైంది. Lava Yuva 3 అమెజాన్ టీజర్ ద్వారా హ్యాండ్సెట్ 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో రానుందని తెలుస్తోంది. ఈఎంఎంసీ స్టోరేజీతో పోల్చితే యూఎఫ్ఎస్ 2.2 మూడు రెట్లు వేగవంతమైంది. సరే, ఓసారి Lava Yuva 3 టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Lava Yuva 3 అమెజాన్ టీజర్

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్