Home News Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్

Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Lava Z34
  • Lava Z34 మోడల్ నంబర్ LEX401
  • 4,950 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ కస్టమర్ల కోసం ఒక కొత్త చవకైన ఫోన్ ని తీసుకురానుంది. Lava Z34 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Lava Z34 కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Lava Z34 ఎఫ్‌సీసీ లిస్టింగ్

 

Lava Z34 గీక్‌బెంచ్, బీఐఎస్ లిస్టింగ్