Home News Motorola: Geekbench పై Snapdragon చిప్సెట్‌తో లిస్టైన Moto G 5G (2024)

Motorola: Geekbench పై Snapdragon చిప్సెట్‌తో లిస్టైన Moto G 5G (2024)

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Moto G 5G (2024)
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 4 జెన్ 1 చిప్సెట్ తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G 5G (2024) పేరుతో మార్కెట్ లోకి ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Moto G 5G (2023) కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఈ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Moto G 5G (2024) యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G 5G (2024) గీక్‌బెంచ్ లిస్టింగ్

Moto G 5G (2023) స్పెసిఫికేషన్స్