Home News Motorola: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G 5G (2024)

Motorola: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G 5G (2024)

Highlights
  • Moto G 5G (2024) గ్లోబల్ లాంచ్
  • 4జిబి వర్చువల్ ర్యామ్
  • 200 డాలర్లు (రూ.16,500)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్ లో Moto G 5G (2024) అనే డివైజ్ ని లాంచ్ చేసింది. మొదటగా అమెరికా మరియు కెనెడా దేశాల్లో ఈ ఫోన్ సేల్‌కి రానుంది. త్వరలోనే Moto G 5G (2024) భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి మోటో జీ 5జీ (2024) డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G 5G (2024) ధర

Moto G 5G (2024) స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర 200 యూఎస్ డాలర్లు (సుమారు రూ.16,500) గా ఉంది.

రానున్న రోజుల్లో Moto G 5G (2024) డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.

Moto G 5G (2024) స్మార్ట్‌ఫోన్‌ని సేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో కొనుగోలు చేయవచ్చు.

Moto G 5G (2024) స్పెసిఫికేషన్స్