Home News Motorola: డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో లాంచైన Moto G Power 5G (2024)

Motorola: డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో లాంచైన Moto G Power 5G (2024)

Highlights
  • Moto G Power 5G (2024) గ్లోబల్ లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్
  • Moto G Power 5G (2024) ధర రూ.24,699

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఓ కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G Power 5G (2024) పేరుతో వచ్చిన ఈ డివైజ్ అమెరికన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. Moto G Power 5G (2024) డివైజ్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్ మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Moto G Power 5G (2024) ధర

Moto G Power 5G (2024) డివైజ్ అమెరికన్ మార్కెట్ లో సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో చూద్దాం.

Moto G Power 5G (2024) 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 299 డాలర్లు (సుమారు రూ.24,699) గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ అమెరికన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.

Moto G Power 5G (2024) స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లూ మరియు పేల్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Moto G Power 5G (2024) స్పెసిఫికేషన్స్