Home News Motorola: లాంచ్‌కి ముందు Moto G Power 5G (2024)

Motorola: లాంచ్‌కి ముందు Moto G Power 5G (2024)

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Moto G Power 5G (2024)
  • తాజాగా లీకైన 5కే క్యాడ్ రెండర్స్
  • కలర్స్: ఆర్కిడ్ టింగ్, ఔటర్ స్పేస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G Power 5G (2024) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. త్వరలో లాంచ్ కాబోవు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 5కే క్యాడ్ రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో mspoweruser ద్వారా లీక్ అయ్యాయి. దీంతో ఫోన్ లుక్ బయటకు వచ్చింది. Moto G Power 5G (2024) కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G Power 5G (2024) రెండర్స్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G Power 5G (2024) రెండర్స్

Moto G Power 5G (2024) స్పెసిఫికేషన్స్ (అంచనా)

Moto G Power 5G (2024) డివైజ్ యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.