Home News లీకైన Moto G04 రెండర్స్, కలర్ ఆప్షన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

లీకైన Moto G04 రెండర్స్, కలర్ ఆప్షన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో ఐరోపాలో లాంచ్ కానున్న Moto G04
  • 16ఎంపి ప్రైమరీ కెమెరాతో రానున్న డివైజ్
  • రెండర్స్ ద్వారా రివీలైన డిజైన్, కలర్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో Moto G04 డివైజ్ ని లాంచ్ చేయనుంది. బడ్జెట్ సెగ్మెంట్‌ని ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. తాజాగా Moto G04 యొక్క రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీ ప్రకటన రాలేదు. అయితే తొలుత యురోపియన్ మార్కెట్ లో Moto G04 డివైజ్ లాంచ్ అవ్వనుంది. సరే, ఓసారి Moto G04 డివైజ్ రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G04 రెండర్స్, డిజైన్, కలర్స్ (లీక్)

 

Moto G04 స్పెసిఫికేషన్స్ (అంచనా)

రానున్న రోజుల్లో Moto G04 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది. అలాగే భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లాంచ్ ప్రకటన కూడా మోటోరోలా నుంచి వెల్లడయ్యే చాన్స్ ఉంది.