Home News Motorola: ఫిబ్రవరి 15న లాంచ్ అవుతోన్న Moto G04, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్!

Motorola: ఫిబ్రవరి 15న లాంచ్ అవుతోన్న Moto G04, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్!

Highlights
  • Moto G04 ఇండియా లాంచ్ ఖరారు
  • 8జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • Moto G04 ధర 119 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Moto G04 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఫిబ్రవరి 15న భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ విక్రయానికి వస్తోంది. Moto G04 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఏఐ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. సరే, ఓసారి Moto G04 పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G04 ఇండియా లాంచ్ తేదీ

Moto G04 స్పెసిఫికేషన్స్

Moto G04 ధర (అంచనా)