Home News Motorola: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto G04s

Motorola: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto G04s

Highlights
  • గ్లోబల్‌గా Moto G04s లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • UniSoc T606 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola గ్లోబల్ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G04s పేరుతో వచ్చిన ఈ డివైజ్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. మోటో జీ04ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 4జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి Moto G04s యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G04s ధర, కలర్ ఆప్షన్స్

Moto G04s స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రూ.10,000 శ్రేణిలో ఈ ఫోన్ ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోటో జీ04ఎస్ డివైజ్ కాన్‌కార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G04s స్పెసిఫికేషన్స్