Home News త్వరలో లాంచ్ కానున్న Moto G34, Moto G24 Power; లీకైన రెండర్స్, కలర్స్!

త్వరలో లాంచ్ కానున్న Moto G34, Moto G24 Power; లీకైన రెండర్స్, కలర్స్!

Highlights
  • త్వరలో రానున్న Moto G34, Moto G24 Power
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజెస్
  • లీకైన కలర్ ఆప్షన్స్, రెండర్ ఇమేజెస్

https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2023/12/Moto-G34-Moto-G24-Power.jpg

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో యురోపియన్ మార్కెట్ లో Moto G24 Power, Moto G34 ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా బయటకు రాలేదు. ఈలోపు Moto G24 Power, G34 డివైజెస్ యొక్క హై-రెజుల్యూషన్ రెండర్స్ లీక్ అయ్యాయి. దీంతో ఫోన్ల కలర్ ఆప్షన్స్, కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G34, Moto G24 Power డిజైన్

Moto G34 స్పెసిఫికేషన్స్ (లీక్)