Home News Moto G54 5G లాంచ్ తేదీని ప్రకటించిన మోటోరోలా;TENAA ద్వారా రివీలైన డిజైన్!

Moto G54 5G లాంచ్ తేదీని ప్రకటించిన మోటోరోలా;TENAA ద్వారా రివీలైన డిజైన్!

Highlights
  • సెప్టెంబర్ 5 న లాంచ్ అవుతోన్న Moto G54 5G
  • TENAA పై కనిపించిన Moto G54 5G, లీకైన రెండర్స్
  • 6.5-ఇంచ్ FHD+ డిస్ప్లేతో వస్తోన్న Moto G54 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఓ కొత్త ఫోన్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Moto G54 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ గత మోడల్ Moto G53 కి సక్సెసర్ గా వస్తోంది. సెప్టెంబర్ 5 వ తేదీన Moto G54 5G డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే TENAA లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. గతంలో లీకైన రెండర్స్ తో దీనికి పోలికలు ఉన్నాయి.

TENAA పై కనిపించిన Moto G54 5G

Moto G54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)