Home News 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Moto G84 5G

12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Moto G84 5G

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Moto G84 5G
  • 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Moto G84 5G సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారత్ లో Moto G84 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, పీఓఎల్ఈడీ స్క్రీన్, 12జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచైంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా Moto G84 5G డివైజ్ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి Moto G84 5G స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G84 5G ధర, లభ్యత

Moto G84 5G స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. మరోవైపు లాంచ్ ఆఫర్ లో భాగంగా, కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.

Moto G84 5G డిజైన్

Moto G84 5G స్పెసిఫికేషన్స్