Home News Moto Razr 40 Ultra, Razr 40 పై రూ.10,000 తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!

Moto Razr 40 Ultra, Razr 40 పై రూ.10,000 తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!

Highlights
  • Moto Razr 40, Razr 40 Ultra ధర తగ్గింపు
  • జులైలో భారత్ లో లాంచైన రెండు ఫోన్లు
  • అమెజాన్ ఇండియా, రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జులైలో భారతీయ మార్కెట్ లో Moto Razr 40, Moto Razr 40 Ultra ఫోల్డబుల్ డివైజెస్ ని లాంచ్ చేసింది. రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ ఫోల్డింగ్ డిజైన్ కలిగి ఉన్నాయి. అయితే అల్ట్రా మోడల్ లో భారీ కవర్ డిస్ప్లే ఉంటుంది. రెండు ఫోన్లపై భారతీయ మార్కెట్ లో రూ.10,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. సరే, ఓసారి ధర తగ్గింపు వివరాలు మరియు డివైజెస్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Moto Razr 40, Razr 40 Ultra ధర

Moto Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

Motorola Razr 40 స్పెసిఫికేషన్స్