Home News Motorola: AI ఫీచర్లతో లాంచ్ కానున్న Moto X50 Ultra; టీజర్ షేర్ చేసిన కంపెనీ

Motorola: AI ఫీచర్లతో లాంచ్ కానున్న Moto X50 Ultra; టీజర్ షేర్ చేసిన కంపెనీ

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Moto X50 Ultra
  • తాజాగా రివీలైన టీజర్
  • ఏఐ ఫీచర్లతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Moto X50 Ultra పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా మోటోరోలా సంస్థ ఈ ఫోన్‌ని టీజ్ చేసింది. డివైజ్ ఏఐ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. త్వరలో లాంచ్ కాబోయే Moto X50 Ultra యొక్క టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Moto X50 Ultra టీజర్ వీడియో

Moto X50 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)