Home News MediaTek Dimensity 7030 చిప్‌తో యూఎస్‌లో లాంచైన Motorola Edge 2023

MediaTek Dimensity 7030 చిప్‌తో యూఎస్‌లో లాంచైన Motorola Edge 2023

Highlights
  • యూఎస్ లో లాంచైన Motorola Edge 2023
  • ఐపీ68 రేటింగ్ తో వచ్చిన డివైజ్
  • Edge 2023 యూఎస్ ధర 599 డాలర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ ని మరింత విస్తృతం చేస్తోంది. తాజాగా Motorola Edge 2023 డివైజ్ ని యూఎస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అసలు విషయం ఏంటంటే, మే నెలలో Motorola Edge+ (2023) డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీనికి స్టాండర్డ్ వర్షన్ Motorola Edge 2023 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్, 6.6-ఇంచ్ కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Motorola Edge 2023 డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 2023 డిజైన్

Motorola Edge 2023 స్పెసిఫికేషన్స్

Motorola Edge 2023 ధర, లభ్యత