Home News సెప్టెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Motorola Edge 40 Neo

సెప్టెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Motorola Edge 40 Neo

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Moto Edge 40 Neo
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన Moto Edge 40 Neo
  • డైమెన్సిటీ 7030 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Moto Edge 40 Neo డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 21 న లాంచ్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. ఇప్పుడు Moto Edge 40 Neo ధర మాత్రమే తెలియాల్సి ఉంది. సరే, ఓసారి Moto Edge 40 Neo యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto Edge 40 Neo స్పెసిఫికేషన్స్

Moto Edge 40 Neo ధర (అంచనా)

Moto Edge 40 Neo డివైజ్ ధరను ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. అయితే సెప్టెంబర్ 21 న లాంచ్ రోజున ధర తెలియనుంది. రూ.25,000 లోపే ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే, Moto Edge 40 Neo ఫోన్ కేనల్ బే, బ్యూటీ బ్లాక్, సూథింగ్ సీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.