Home News 12GB ర్యామ్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo

12GB ర్యామ్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo

Highlights
  • భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo
  • వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చిన Motorola Edge 40 Neo
  • 68W ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయనున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Edge 40 Neo డివైజ్ ని లాంచ్ చేసింది. Motorola Edge 40 Neo డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. సరే, ఓసారి Motorola Edge 40 Neo డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 40 Neo డిజైన్

Motorola Edge 40 Neo ధర, సేల్ వివరాలు

Motorola Edge 40 Neo స్పెసిఫికేషన్స్