Home News 6.5-ఇంచ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Moto G14 4G

6.5-ఇంచ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Moto G14 4G

Highlights
  • రూ.9,999 ధరతో భారత్ లో లాంచైన Moto G14 4G
  • ఆగస్టు 8న మధ్యాహ్నం 12 నుంచి సేల్ ప్రారంభం
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G14 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ సరికొత్త మోటో జీ-సిరీస్ ఫోన్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరాలు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్, స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Moto G14 4G ఫోన్ భారతీయ మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto G14 4G ధర, సేల్ వివరాలు

Moto G14 4G స్పెసిఫికేషన్స్