Home News త్వరలో లాంచ్ కానున్న Motorola G14; TDRA సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్!

త్వరలో లాంచ్ కానున్న Motorola G14; TDRA సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్!

Highlights
  • XT2341-4 మోడల్ నంబర్‌తో TDRA సైట్ పై కనిపించిన డివైజ్
  • తక్కువ బడ్జెట్ రేంజ్ లో రానున్న స్మార్ట్ ఫోన్
  • జీ-సిరీస్ లో వస్తోన్న డివైజ్ Motorola G14

మోటోరోలా సంస్థ తన జీ-సిరీస్ ని ఎక్స్‌ప్యాండ్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే జీ-సిరీస్ లో పలు ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. తాజాగా Motorola G14 డివైజ్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా Motorola G14 డివైజ్ ఈఈసీ వెబ్ సైట్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ టీడీఆర్ఏ సైట్ పై కనిపించింది.

Motorola G14 TDRA లిస్టింగ్

Motorola G14 స్మార్ట్ ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై XT2341-4 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ రానుంది. త్వరలోనే కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేయనుందని స్పష్టమైంది. అయితే, మోడల్ నంబర్, పేరు కాకుండా ఇతర సమాచారం ఏమీ లిస్టింగ్ ద్వారా బయటకు రాలేదు. Motorola G13 కి సక్సెసర్ గా Motorola G14 మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి Moto G13 ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G13 స్పెసిఫికేషన్స్