Home News లీకైన Motorola G54 రెండర్స్; డిజైన్ వివరాలు తెలుసుకోండి!

లీకైన Motorola G54 రెండర్స్; డిజైన్ వివరాలు తెలుసుకోండి!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Motorola G54
  • తాజాగా లీకైన Motorola G54 రెండర్స్
  • 8జిబి ర్యామ్ తో వస్తోన్న స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలోనే Motorola G54 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. ఇప్పుడు Motorola G54 రెండర్స్ లీక్ అయ్యాయి. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Motorola G54 డిజైన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Motorola G54 రెండర్స్ (లీక్)

టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా Motorola G54 కి సంబంధించిన రెండర్స్ ని షేర్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Moto G54 స్పెసిఫికేషన్స్ (అంచనా)