Home News TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola G84

TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola G84

Moto G84 5G

Highlights
  • గ్లోబల్ గా లాంచ్ కానున్న Motorola G84
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న డివైజ్
  • బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్

Motorola త్వరలో తన G-సిరీస్‌ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ Motorola G84ని లాంచ్ చేయనుందని సమాచారం. ఫోన్ ప్రస్తుతం TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. దీంతో కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. Moto G84 5G మొదట ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Motorola G84 యొక్క లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Motorola G84 టీడీఆర్ఏ లిస్టింగ్

Motorola G84 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)