Home News UPI ఫీచర్‌ గల రెండు కొత్త కీప్యాడ్ ఫోన్లను లాంచ్ చేసిన Nokia

UPI ఫీచర్‌ గల రెండు కొత్త కీప్యాడ్ ఫోన్లను లాంచ్ చేసిన Nokia

Highlights
  • భారత్ లో లాంచైన Nokia 110 2G, Nokia 110 4G
  • Nokia 110 2G మోడల్ ధర రూ.1,699
  • Nokia 110 4G మోడల్ ధర రూ.2,499

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia భారతీయ మార్కెట్ లో రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Nokia 110 2G, Nokia 110 4G. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకత ఏంటంటే, వీటి ద్వారా యూపీఐ పేమెంట్ కూడా చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ల ధరలు కూడా రూ.2,500 లోపే ఉన్నాయి. సరే, ఓసారి Nokia 110 2G, Nokia 110 4G ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందా పదండి.

Nokia 110 2G, Nokia 110 4G ఫోన్ల ధర, లభ్యత

ఇప్పుడు ఈ రెండు ఫోన్ల కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. Nokia 110 4G డివైజ్ మిడ్నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Nokia 110 2G హ్యాండ్సెట్ చార్కోల్, క్లౌడీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్లను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ అధికార వెబ్ సైట్ ద్వారా కూడా విక్రయించబడతాయి.

Nokia 110 2G, Nokia 110 4G ఫీచర్ ఫోన్ల స్పెసిఫికేషన్స్