Home News భారత్‌లో లాంచైన Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లు; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

భారత్‌లో లాంచైన Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లు; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • భారత్ లో లాంచైన రెండు నోకియా ఫీచర్ ఫోన్లు
  • ఎంట్రీ ఇచ్చిన నోకియా 130 మ్యూజిక్, నోకియా 150
  • నోకియా 130 మ్యూజిక్ ప్రారంభ ధర రూ.1,849

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. 2017 లో లాంచైన Nokia 130 కి కొనసాగింపు వర్షన్ గా Nokia 130 Music లాంచ్ అయ్యింది. నోకియా 130 మ్యూజిక్ డివైజ్ ఒక లౌడ్‌స్పీకర్, ఎంపీ3 ఆప్షన్ తో వచ్చింది. ఇక మైక్రోఎస్డీ కార్డ్ 32జిబి మెమొరీకి సపోర్ట్ చేస్తుంది. Nokia 130 Music (2023) లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

మరోవైపు Nokia 150 డివైజ్ వీజీఏ రియర్ కెమెరా, ఐపీ52 డస్ట్, స్ప్లాష్-ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది. Nokia 150 లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ స్క్రీన్, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. Nokia 150 లో ఎఫ్ఎమ్ రేడియో, ఐపీ52 రేటింగ్, ఎమ్‌పీ3 ప్లేయర్ ఉన్నాయి. Nokia 150 లో పవర్ బ్యాకప్ కోసం 1450ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది. 34 రోజుల స్టాండ్ బై టైమ్ ని కంపెనీ హామీ ఇస్తోంది.

సరే, ఓసారి నోకియా 130 మ్యూజిక్, నోకియా 150 ఫీచర్ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Nokia 130 Music, Nokia 150 ధరలు

Nokia 130 Music స్పెసిఫికేషన్స్

Nokia 150 స్పెసిఫికేషన్స్