Home News Nokia: భారత్‌లో లాంచైన Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్

Nokia: భారత్‌లో లాంచైన Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్

Highlights
  • భారత్ లో లాంచైన Nokia G42 5G 4జిబి మోడల్
  • Nokia G42 5G ధర రూ.9,999
  • మార్చి 8 నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nokia నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ Nokia G42 5G 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయంలో, ఈ ఫోన్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు కంపెనీ Nokia G42 5G యొక్క 4జిబి వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ర్యామ్ తప్పితే మిగతా స్పెసిఫికేషన్స్ లో ఏ విధమైన మార్పు లేదు. సరే, ఓసారి Nokia G42 5G 4జిబి ర్యామ్ వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nokia G42 5G ధర, సేల్ వివరాలు

Nokia G42 5G స్పెసిఫికేషన్స్