Home News Bluetooth SIG వెబ్‌సైట్‌లో లిస్టైన Nokia G42 5G, G310 5G; రివీలైన స్పెసిఫికేషన్స్!

Bluetooth SIG వెబ్‌సైట్‌లో లిస్టైన Nokia G42 5G, G310 5G; రివీలైన స్పెసిఫికేషన్స్!

Highlights
  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేతో రానున్న డివైజెస్
  • స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G చిప్‌సెట్ ఈ ఫోన్లలో ఉండే అవకాశం
  • త్వరలోనే లాంచ్ కానున్న రెండు స్మార్ట్ ఫోన్లు

నోకియా తన G సిరీస్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోకియా G42 5G మరియు Nokia G310 5G బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ లో కనిపించాయి. దీంతో రెండు డివైజెస్ స్పెసిఫికేషన్‌లు తెలిసాయి. అయితే ఇంతకుముందే నోకియా G42 5G గీక్‌బెంచ్‌లో కనిపించింది. రెండు మొబైల్స్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. ఈ రెండు ఫోన్ల యొక్క సర్టిఫికేషన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia G42 5G మరియు Nokia G310 5G బ్లూటూత్ SIG లిస్టింగ్

Nokia G42 5G గీక్‌బెంచ్ జాబితా

Nokia G42 5G స్పెసిఫికేషన్‌లు (లీక్)