Home News Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు!

Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు!

Highlights
  • అమెజాన్ లో అందుబాటులో ఉన్న Nokia X30 5G
  • 8జిబి+256జిబి ఆప్షన్ తో వచ్చిన డివైజ్
  • కలర్ ఆప్షన్స్: ఐస్ వైట్, క్లౌడీ బ్లూ

ప్రజాదరణ పొందిన Nokia బ్రాండ్ 2023 సంవత్సరం ప్రారంభంలో భారతీయ మార్కెట్ లో Nokia X30 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 6 నెలల తర్వాత, కంపెనీ Nokia X30 5G ధరను రూ.12,000 తగ్గించింది. అంటే, మీరు కొత్త మరియు శక్తివంతమైన 5G డివైజ్ ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ డీల్ మీకు తగినదని చెప్పవచ్చు. సరే, ఓసారి Nokia X30 5G యొక్క అసలు ధర, తగ్గింపు ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia X30 5G పై డిస్కౌంట్

Nokia X30 5G స్పెసిఫికేషన్స్