Home News Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్‌ని లాంచ్ చేసిన HMD Global; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్‌ని లాంచ్ చేసిన HMD Global; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • యూరప్ లో లాంచైన Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్
  • ఐపీ69కే సర్టిఫికేషన్, ఐపీ68 రేటింగ్ తో వచ్చిన డివైజ్
  • ఫ్రాస్టెడ్ ప్లాటినమ్ కలర్‌లో లభించనున్న Nokia XR21

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nokia యూరోపియన్ మార్కెట్ లో Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎంతో దృఢమైందని కంపెనీ చెబుతోంది. ఫ్రాస్టెడ్ ప్లాటినమ్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఇతర మార్కెట్స్ లోకి Nokia XR21 డివైజ్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ ఎంట్రీ ఇస్తుందో లేదో ఇంకా తెలియదు. ఓసారి Nokia XR21 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ధర

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ధర యూరోపియన్ మార్కెట్స్ లో 699 యూరోలు (సుమారు రూ.60,000) గా నిర్ణయించారు.